ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కాదు. దేశ ఉన్నత న్యాయస్థానానికి ప్రధానికి, న్యాయశాఖ కేంద్రమంత్రికి లేఖలు ఇచ్చి దానిని నేషనల్ మీడియా ఎదుట ప్రెస్ మీట్ పెట్టి అదే విధముగా లోక్ సభ, రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తి ఇతర రాష్ట్రాలలోని న్యాయస్థానాలలో పెండింగ్ ఉన్న అన్ని కేసులను నేడు తాను ప్రభుత్వాధినేతగా ఉన్నందున సాక్షులు తారుమారు జరిగే అవకాశం.మరియు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది లూద్రా కూడా రెండు రోజులపాటు ఇంటెలిజెన్స్ అండ్ పోలీస్ వ్యవస్థలలో ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించి అందుకు అనుగుణంగా నేటి అధినేత పైనున్న కేసులన్నీ నీరుగార్చే విధముగా చేయాలని హుకూం జారీ చేసిన విధానాన్ని కూడా పూర్తిగా బహిర్గతం చేసి జాతి స్థాయిలో దీనిని బలముగా తీసుకొని వెళ్లేటట్లు వైయస్సార్ పార్టీ శ్రేణులు,అధినేత న్యాయ విభాగము ప్రతి ఒక్కరూ కీలకమైన వ్యక్తులు చేయకపోతే ఇక జగన్మోహన్ రెడ్డి కక్షతో గత ప్రతిపక్ష నాయకునిపై కేసులు పెట్టి హింసించారని అపవాదితో పాటు స్కాముల రారాజు నిర్దోషిగా బయటపడి చివరకు ప్రజలలో తాను అత్యంత నిజాయితీపరుడు కడిగిన ముత్యముగా చెప్పుకునేందుకు అవకాశం లేకపోలేదు ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ పరిణామాలు దృశ్య ఖచ్చితంగా వైసీపీ శ్రేణులు, అధినేతతో పాటే ప్రతి ఒక్కరు కూడా తగు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి.