బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న 70 కుటుంబాలు

0
29

అశ్వరావుపేట, అక్టోబర్ 17 (నవతరం): అశ్వరావుపేట నియోజకవర్గం, చండ్రుగొండ మండలం, రావికంపాడు గ్రామం ఎస్సీ కాలానికి చెందిన వివిధ పార్టీల 70 కుటుంబాలు, దమ్మపేట (మండలం), తాటి సుబ్బన్నగూడెం గ్రామంలో అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.